Biography of lord krishna quotes in telugu

  • Biography of lord krishna quotes in telugu
  • Lord krishna...

    శ్రీ కృష్ణుడు

    కృష్ణుడు

    రాధాకృష్ణులు - 18వ శతాబ్దానికి చెందిన రాజస్థానీ చిత్రం

    సంప్రదాయభావంవిష్ణువు పూర్ణావతారం
    ఆవాసంబృందావనం, ద్వారక,
    మంత్రంశ్రీ కృష్ణః శరణం మమః , ॐ నమో భగవతే వాసుదేవాయ
    ఆయుధంసుదర్శన చక్రం
    భార్యరుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, లక్షణ, కాళింది, భద్ర, మిత్రవింద.
    వాహనంగరుత్మంతుడు
    గ్రంధాలుభాగవతం, భగవద్గీత

    శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు.

    Biography of lord krishna quotes in telugu

  • red skelton biography actor
  • Biography of lord krishna quotes in telugu language
  • Lord krishna
  • Krishna quotes on karma
  • Krishna quotes on life
  • విష్ణువుపది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను,రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.[1][2][3&#